Mark Boucher apologizes his team mates Paul adams and
Makhaya Ntini.
#Markboucher
#PaulAdams
#MakhayaNtini
#SouthAfrica
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, ప్రస్తుత కోచ్ మార్క్ బౌచర్ క్షమాపణలు చెప్పాడు. బౌచర్ దక్షిణాఫ్రికా వికెట్ కీపర్‌గా ఉన్న సమయంలో తనపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేశాడని ఆ జట్టు మాజీ స్పిన్నర్ పాల్ ఆడమ్స్ ఆరోపించిన నేపథ్యంలో బౌచర్ తాజాగా స్పందించాడు. క్రికెట్ దక్షిణాఫ్రికా సోషల్ జస్టిస్ అండ్ నేషన్ బిల్డింగ్ (ఎస్‌జేఎన్)కు సమర్పించిన అఫిడవిట్‌లో బౌచర్.. తన మాజీ సహచరులకు క్షమాపణలు చెప్పాడు. తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని, దయచేసి తనను క్షమించండని కోరుకున్నాడు.